
సింప్లిసిటీకి ఫిదా అయ్యేలా?
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విశ్వం న్యూస్) : రంజాన్ మాసం కావడంతో నైట్ బజార్‌లో షాపింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి కూడా నైట్ బజార్ షాపింగ్ కి వచ్చింది.

చార్మినార్ వద్ద ఆమెను గుర్తించిన అభిమానులు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ప్రణతి వెనుక ఇద్దరు బాడీగార్డ్స్ కూడా కనిపిస్తున్నారు. స్టార్ హీరో భార్య అయినప్పటికీ లక్ష్మీప్రణతి సింపుల్ గా నైట్ బజార్ లో షాపింగ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.