సీ.పీకి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ అధికారులు మినిస్టీరియల్ విభాగం,సిబ్బంది

సీ.పీకి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ అధికారులు మినిస్టీరియల్ విభాగం,సిబ్బంది

తిమ్మాపూర్, జనవరి 3 (విశ్వం న్యూస్) : కరీంనగర్ కమిషనరేట్ లోని పలువురు పోలీసు అధికారులు మినిస్టీరియల్ విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం నాడు పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా కేక్ ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో డిసిపి యస్ శ్రీనివాస్, ఎసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, ప్రతాప్, విజయసారథి, విజయ కుమార్, కే శ్రీనివాస్, వెంకటరెడ్డి లతో పాటు గా వివిధ స్థాయిలకు చెందిన అధికారులు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *