హైదరాబాద్:గోల్కొండ బోనాలు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక
హైదరాబాద్:గోల్కొండ బోనాలు
ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక

హైదరాబాద్, జూన్ 23 (విశ్వం న్యూస్) : తెలంగాణ కుమ్మర గోల్కొండ బోనాల ఉత్సవ సమితి నిర్వహించిన కుమ్మర్ల తోలి బోనాల జాతరలో బోనమెత్తిన బెస్ట్ ఆర్టిస్టు అవార్డ్ గ్రహీత నేదునూరి సరిత కుమారి మాట్లాడుతూ తెలంగాణ సoస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే కుమ్మర తోలిబొనాల పండుగ సమాజములో ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక అని అమ్మవారి స్ఫూర్తితో మహిళలు అన్నిరంగాల్లో రాణించేట్లు శక్తి యుక్తులు సంతరించు కోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు నేదునూరి కనకయ్య, ప్రధాన కార్యదర్శి కొల్లూరి అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి కాకుకారం శంకర్, ఉత్సవ సమితి ఛైర్మెన్ వైస్ చైర్మన్-కోశాధికారి జాయింట్ సెక్రటరీ ఆర్గనైజర్ విజయ్ కుమార్, సి హెచ్ ప్రెంకుమర్, దామ సత్యనారాయణ, రాంచందర్, ఎట్టయ్య, కాకులారం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
