పోలీసుల ముందే స్వాముల పేరుతో దళితవాడల మీద దాడి..?

పోలీసుల ముందే స్వాముల పేరుతో దళితవాడల మీద దాడి..?

ఎంత ఘోరం
బోడుప్పల్, ఫిబ్రవరి 7 (విశ్వం న్యూస్) : నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నంది పహాడ్ గ్రామంలో దళిత సంఘాల నేతలపై, పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడ్డ స్వాములు ” స్వామీ మాలలు వేసుకుని మద్యం సేవిస్తున్న కొందరు వ్యక్తులను మరీ కొందరు స్వాములు హెచ్చరిస్తున్నా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “
వాటి మీద కామెంట్స్ చేశారనే సాకుతో ఈరోజు దళిత నాయకుల మీద కేసులు పెట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కానీ స్వాముల బట్టలు వేసుకున్న వందలాది మంది దళిత వాడ మీద దాడి చేసి ఇల్లు ద్వంసం చేశారు. దళిత సంఘాల కార్యకర్తలను కొట్టరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *