స్పీకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి

స్పీకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (విశ్వం న్యూస్) : శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు స్పీకర్ ఛాంబర్ కి వెళ్ళి, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *