రంగ రంగ వైభవంగా హోలీ పండుగ

రంగ రంగ వైభవంగా హోలీ పండుగ

పాల్గొన్న మంజునాథ కాటన్ ఇండస్ట్రీస్ కార్మికులు
జమ్మికుంట, మార్చి 7 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రముఖ కాటన్ మిల్ మంజునాథ కాటన్ ఇండస్ట్రీస్ లో ఈరోజు కార్మికులు మరియు గుమస్తాలు మరియు పీటర్లలు ఘనంగా ఒకరికొకరు రంగు పూసుకొని నేతృత్యాలతో ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో, కాటా పొట్టి రమేష్, పెద్ద పీటర్, మోద్దు డేవిడ్ రాజ్, గుండు రాము, హమాలి, ఆంజనేయులు, రవి, ప్రకాష్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *