అంగ రంగ వైభవంగా ఘనంగా విధాన్ షణ్ముఖ్ జన్మదిన వేడుకలు

జమ్మికుంట, మార్చి 15 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని మహేశ్వర ట్రేడింగ్ కంపెనీ యజమాని చిట్టిమట్ల శ్రీమన్నారాయణ ఏకైక పుత్రుడు విధాన్ షణ్ముఖ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముక్క, ముక్క నారాయణ, ముక్క శివయ్య, డాక్టర్ ముక్క రాము, డాక్టర్ ముక్క శరత్, డాక్టర్ ముక్క ఉదయ్, డాక్టర్ ముక్క చిన్న, మాదంశెట్టి, సతీష్, పెద్ద ఎత్తున జమ్మికుంట ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
