బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్

హైదరాబాద్, మార్చి 22 (విశ్వం న్యూస్) : బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి మొదటిసారి కలిసి పనిచేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK108. ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
