చిరంజీవి ఇంట్లో ఉగాది వేడుకలు


అందరికీ శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు !
హైదరాబాద్, మార్చి 22 (విశ్వం న్యూస్) : ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ అన్నీ శుభాలే జరగాలని మెగస్టార్ చిరంజీవి కోరుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం సోషల్‌మీడియా వేదికగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల
మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్ మరియు తమన్నా భాటియా మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ కోసం కలిసి నటించారు.
