ఎంఏ హుస్సేన్ సాబ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే ఈటల

ఎంఏ హుస్సేన్ సాబ్ ను
పరామర్శించిన ఎమ్మెల్యే ఈటల

జమ్మికుంట, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జమ్మికుంట పట్టణంలోని గల గుల్జర్ మజీద్ సదర్ సాబ్, ఎంఏ హుస్సేన్ సాబ్ ను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

జమ్మికుంట పట్టణంలో గుల్జర్ మసీద్ అధ్యక్షుడు ఎం ఎ హుస్సేన్ భార్య అజిజ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్ ఆయన వెంట మొహమ్మద్, నసిరుద్దీన్, చల్లూరు మైనార్టీ నాయకుడు మహమ్మద్, అఖిల్ బాయ్, జమ్మికుంట ప్రముఖ వ్యాపారవేత్త బోల్లం కైలాసం, సైలని బాబా అధ్యక్షులు నరేందర్, తదితరులు బిజెపి, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *