మిట్టపల్లి సురేందర్ గారి ఘనంగా జన్మదిన వేడుకలు

మిట్టపల్లి సురేందర్ గారి ఘనంగా జన్మదిన వేడుకలు

జమ్మికుంట, జనవరి 9 (విశ్వం న్యూస్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో సినీ గేయ రచయిత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ గారి జన్మదిన జన్మదినాన్ని భారత రాష్ట్ర సమితి బి.ఆర్.ఎస్ యువజన నాయకులు అంబాల రాజు ఆధ్వర్యంలో బర్త్డే కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి హుజురాబాద్ నియోజకవర్గం నాయకులు మాట్లాడుతూ తెలుగు సినీ రంగ పరిశ్రమలలో తనకంటూ ముద్ర వేసుకున్న సినీగేయ రచయిత నంది అవార్డు గ్రహీత గౌరవనీయులు మిట్టపల్లి సురేందర్ గారు భారత దేశ సినీ పరిశ్రమలనే కాకుండా అంతర్జాతీయ రంగాలలో ఉన్నతిని సాధించాలని ఈ సందర్భంగా కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు పాల్గొని సోదరులు సురేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయన కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరెన్నో విజయాలు సాధిస్తూ ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంద జగన్ బషీర్ సదానంద శ్రీనివాస్ శివకుమార్ సంధాన్ శంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *