అభాది జమ్మికుంటలో కంటి వెలుగు

ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు
జమ్మికుంట, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అభాది జమ్మికుంట లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్స్ దయ్యాల శ్రీనివాస్, బోగం సుగుణ, శ్రీపతి నరేష్, భోగం వెంకటేష్, డాక్టర్స్ సన జవెరియ, డాక్టర్ సంధ్యారాణి, శంకర్ రెడ్డి, అరుణ, రత్నాకర్, ANM వనజ, రమాదేవి, CLRP జ్యోతి, మంజుల ఆశ తదితరులు పాల్గొన్నారు.
