ముద్దాయికి 14 రోజుల రిమాండ్

వీణవంక, జూలై 15 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన కుర్ర వెన్నల ను భర్త కుర్ర రాజు, అత్త కొమురమ్మ, మామ సమ్మయ్య, వారి బంధువు మణికంఠలు వేధించగా తేది 22-11-2022 రోజున మందు త్రాగి చనిపోయినది.
వీరిపై సెక్షన్ cr no 202/2022 U/s 306 r/w 34 IPC కేసు నమోదు కాగా తేది 15-7-2023 రోజున భర్త కుర్ర రాజు ని అరెస్ట్ చేసి హుజురాబాద్ కోర్ట్ లొ హాజరు పరచగా కోర్ట్ వారు సదరు ముద్దాయి ని 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ విధించగా సబ్ జైలు హుజురాబాద్ లొ వేయడం జరిగిందని ఎస్సై ఎండి ఆసిఫ్ తెలిపారు.