కరీంనగర్ లో ఏడిజెఎఫ్ కార్యాలయం
కరీంనగర్ లో ఏడిజెఎఫ్ కార్యాలయం

ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి
కరీంనగర్, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) : స్థానిక కరీంనగర్ ముకరంపురలో ఏడిజెఎఫ్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారామల్ల విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. జిల్లా ఇంచార్జ్ అధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ కరీంనీ, ఉపాధ్యక్షులుగా ఆనంద్, సదుదిన్, కార్యదర్శులుగా నవీన్, కిషన్, సహాయ కార్యదర్శిగా వెంకట్, శంకర్, కార్యవర్గ సభ్యులుగా జయ ప్రసాద్, శ్రీనివాసులని ప్రకటించారు.
