Today TrendingVishwam Newsకరీంనగర్తాజా వార్తలుతెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిచాలి

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిచాలి

కరీంనగర్, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ మురళి ఆధ్వర్యంలో సాధిద్దాం సాధిద్దాం డబుల్ బెడ్ రూమ్ సాధిద్దాం అంటు పెద్ద ఎత్తున మహిళలతో కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *