సాయి నాధుని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు
సాయి నాధుని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు

జమ్మికుంట, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : శ్రీ లక్ష్మీ గణపతి శిరిడీ సాయిబాబా మందిరం 14వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, స్థానిక 6 వార్డ కౌన్సిలర్ శ్రీపతి నరేష, పాతకాల రమేష్, మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

