మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బల్మూరీ వెంకట్

మృతుని కుటుంబానికి ఆర్థిక
సహాయం చేసిన బల్మూరీ వెంకట్

జమ్మికుంట, ఏప్రిల్ 19 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణానికి చెందిన నరిగే అశోక్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బల్మూరీ వెంకట్ మూడు రోజుల క్రితం పరామర్శించారు. ఈ రోజు నరిగే అశోక్ కుటుంబానికి ఆర్థిక సహాయం మొలుగూరి సదయ్యతో పంపించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మాజీ పట్టణ అధ్యక్షులు మొలుగూరి సదయ్య, పట్టణ ఉపాధ్యక్షులు బుర్ర కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి రవీందర్ మరియు మడిపెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *