బిగ్ బ్రేకింగ్: కవితక్క తో చాటింగ్ అని స్క్రీన్ షాట్ బయటపెట్టిన సుఖేష్!

  • Sukeh leaks :
    అక్కా .. నెయ్యి డెలివర్డ్
  • సుఖేష్ చంద్రశేఖర్
    వాట్సాప్ చాట్ లీక్

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో సుఖేష్‌ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై.. జైలులో ఉన్న అతను మరో లేఖ విడుదల చేశారు. లేఖతో పాటు తన వాట్సాప్ చాట్‌ను బయటపెట్టడం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ కవితతో తాను జరిపిన చాట్ ఇదేనంటూ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశాడు. కవితక్క – టీఆర్ఎస్ అనే నంబర్‌తో తాను చాట్ చేసినట్లు సుఖేశ్ లేఖలో తెలిపాడు.

AK, SJ, AP, సిస్టర్‌ పేర్లతో కోడ్ భాషలో చాటింగ్ చేసినట్లు సుఖేష్ తెలిపారు. 15 కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుఖేష్ చాట్‌లో తెలిపాడు. మొత్తం 6 పేజీల లేఖతో పాటు కవితతో చేసినట్లుగా చెప్పుకుంటున్న వాట్సప్ స్కీన్ షాట్స్ రిలీజ్ చేయటం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *