ఘనంగా కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా కార్పొరేటర్ సింగిరెడ్డి
పద్మారెడ్డి జన్మదిన వేడుకలు

  • జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేయర్ జేవియర్ హాజరు
  • బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త రవి గౌడ్, బండి సతీష్ గౌడ్

బోడుప్పల్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి,పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి,డిప్యూటీ మేయర్లు కొత్త లక్ష్మీ రవి గౌడ్, కుర్ర శివకుమార్ గౌడ్, పీర్జాదిగూడ కార్పొరేటర్లు బండి రమ్య సతీష్ గౌడ్, యంపల్ల అనంతరెడ్డి, హరిశంకర్ రెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, కౌడే పోచయ్య, అమర్ సింగ్, నవీన్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, భూక్యా సుమన్, రాసాల వెంకటేష్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, గుర్రాల వెంకటేష్ యాదవ్, బొమ్మకు విశ్వనాథ్, దానగళ్ళ యాదగిరి, పప్పుల అంజిరెడ్డి, బండి సతీష్ గౌడ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక పాల్గొని సింగిరెడ్డి పద్మా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *