సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి
భూమి పూజ చేసిన చైర్మన్
కాలేజ్ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ మరమత్తు,
పనులను ప్రారంభించిన చైర్మన్
జమ్మికుంట, జూన్ 2 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని 23వ వార్డులో సైడ్ డ్రైన్ కోసం 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించ వలసిన నిర్మాణానానికి భూమి పూజ చేసిన చేర్మన్ రాజేశ్వర్ రావు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్ పోనగంటి మల్లయ్య, పాతకాల రమేష్,
పి.ఏ.సి.ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, దయ్యాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
వాకింగ్ ట్రాక్ మరమత్తు పనులను ప్రారంభించిన చైర్మన్ జమ్మికుంట పట్టణ పరిధిలోని
డిగ్రీ మరియు పి.జి కాలేజ్ గ్రౌండ్ చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ మరమత్తు పనులను చైర్మన్ రాజేశ్వర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్ దిడ్డి రాము, దయ్యాల శ్రీనివాస్, పలువురు వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.