నా జన్మదినం సందర్భంగా సిఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది

హైదరాబాద్, జనవరి 4 (విశ్వం న్యూస్) : తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని బుధవారం ప్రగతి భవన్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.