గంగుల మల్లయ్య గారి పార్థీవ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

గంగుల మల్లయ్య గారి పార్థీవ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

కరీంనగర్, జనవరి 5 ,(విశ్వం న్యూస్) : జిల్లా మంత్రి గంగుల కమలాకర్ గారి తండ్రి గంగుల మల్లయ్య గారు నిన్న అకాల మరణం చెందడం పట్ల సంతాపం తెలియజేస్తూ, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, మెనెని రోహిత్ రావు, శ్రావణ్ నాయక్, తదితరులతో కలిసి నేడు వైకుంఠ ధామంలో గంగుల మల్లయ్య గారి పార్థీవ దేహానికి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *