ఆయుష్ నూట్రిషన్ కిట్స్ పంపిణీ

ఆయుష్ నూట్రిషన్ కిట్స్ పంపిణీ

వీణవంక, మార్చి 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ ఆయుష్ విభాగం, వరంగల్ అర్.డి.డి డా. రవి నాయక్ ఆదేశాల మేరకు కే.జి.బి.వి వీణవంక స్కూల్లో ఆయుర్వేద వైద్యశాల పోతిరెడ్డిపల్లే లో నిర్వహించారు. నూట్రిషన్ కిట్లను పంపిని చేశారు. ఈ కిట్లల్లో బ్రాహ్మి గుళికలను, రాగి లడ్డులను విద్యార్తులకు అందచేశారు. ఈ బ్రాహ్మి గులికలు జ్ఞాకపశక్తి పెరగడానికి, మానసిక ఎదుగుదలకు దోహద పడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డా.రవికుమార్, డా.రవీందర్ రావు, కే.జి.బి.వి ఎస్. ఓ లావణ్య, ఫార్మాసిస్ట్ కవిత, ఏఎన్ఎం తిరుపతి దేవి, సువర్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *