ప్రభుత్వ ఖజానా పెరగడానికి ప్రతి ఉద్యోగి ప్రయత్నించాలి
ప్రభుత్వ ఖజానా పెరగడానికి ప్రతి ఉద్యోగి ప్రయత్నించాలి

తెలంగాణ రాష్ట్ర టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఉద్యోగులకు విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 16 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ప్రతిసారి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వివిధ రకాల వ్యాపారం చేస్తున్న వ్యాపారుస్తుల వద్ద నుండి వారు చేసిన వ్యాపారాన్ని బట్టి వారు అందరూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు అన్ని రకాల ప్రభుత్వానికి చెల్లించవలసిన టాక్స్‌ను వ్యాపారస్తులందరూ చెల్లించడానికి అధికారి స్థాయి నుండి కింది స్థాయి వరకు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కమిషనర్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ విధించిన ప్రతి ఒక్క డివిజన్ టార్గెట్ రెవెన్యూ కంటే ఎక్కువ ప్రతి డివిజన్లో ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ రావడానికి ప్రతి ఒక్క ఉద్యోగి పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఉద్యోగ సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేశారు. నీతు కుమారి ప్రసాద్ ఐఏఎస్ మేడం ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి వీడియో కాన్ఫరెన్స్ అన్ని డివిజన్లలో పర్యటన చేసి కమిషనర్ అన్ని డివిజన్లకు విధించినట్టు జిఎస్టి టాక్స్ అన్ని రకాల టాక్స్‌లను ఎక్కువ రెవిన్యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వ్యాపారస్తులందరూ ప్రభుత్వ ఖజానాల్లో టాక్స్‌లను చెల్లించడానికి ప్రతి వ్యాపారితో అధికారులు ఉద్యోగులు ఫోన్లో మాట్లాడి లేక వారి వద్దకు వెళ్లి మార్చి నెలలోనే వ్యాపారస్తులు చేసిన వ్యాపారాన్ని బట్టి వాళ్ళందరూ వ్యాపారస్తులందరూ ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి చెల్లించవలసిన టాక్స్‌లను కట్టించడానికి తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి ప్రభుత్వ ఖజానాకు టాక్స్ రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. గతంలో భారతదేశంలో జిఎస్టి అమలైనప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ మరియు శాసనమండలిలో జిఎస్టి బిల్లు తీర్మానం చేసి భారతదేశంలో మద్దతు ఇచ్చిన మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం అలాంటి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలోని మంచి రాష్ట్రముగా గుర్తింపు పొందింది అలాంటి రాష్ట్రంలో జిఎస్టి రెవిన్యూ కూడా ప్రతిసారి ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ఖజానాకు రావడానికి ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అధికారులు ఉద్యోగులు ప్రతిసారి ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో రెవెన్యూలో రావడానికి వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు ప్రయత్నం చేయటం జరుగుతుంది. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతా కుమారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ ఐఏఎస్ పేర్లను భారతదేశంలోని జీఎస్టీ వసూలు గుర్తింపు రావడానికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అధికారులు ఉద్యోగులు రాత్రి పగలు ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ రావడం కొరకు ఎంతో కృషి చేస్తున్నారు అని తెలంగాణ రాష్ట్ర టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
