లీగల్ ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత భేటీ

ఢిల్లీ, మార్చి 16 (విశ్వం న్యూస్) :
అనారోగ్య కారణాలు వల్ల నేడు విచారణకు హాజరు కానని తెలిపిన కవిత
కవిత అభ్యర్ధన తోసి పుచ్చిన అధికారులు, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని హుకుం జారీ…
కవిత ఇంటి దగ్గర సిద్ధంగా ఉన్న ఎస్కార్ట్ వాహనం
ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీలోని కవిత నివాసం దగ్గర 144 సెక్షన్
ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
ఎటువంటి ఆందోళన జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు
ఎమ్మెల్సీ కవిత ఈడీ పంపిన లేఖ ఇదే





