ఘనంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి పుట్టినరోజు వేడుకలు

ఘనంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి పుట్టినరోజు వేడుకలు

హైదరాబాద్, మార్చి 2 (విశ్వం న్యూస్) : రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ప్రముఖ నటుడు సుమన్ తో కలిసి వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ మహమూద్ అలీ గారి పుట్టినరోజు సందర్భంగా రూపొందించిన ప్రత్యక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *