కవితకు 7 రోజుల రిమాండ్

కవితకు 7 రోజుల రిమాండ్

హైదరాబాద్, మార్చి 16 (విశ్వం న్యూస్) : ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23 వరకు రౌస్‌ అవెన్యూ కోర్టు రిమాండ్‌ విధించింది. ఏడు రోజులు కవితకు ఈడి కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.

దీంతో కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే.. వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *