సోమవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలవనున్న కరీంనగర్ గౌడ సంఘం నాయకులు

సోమవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలవనున్న కరీంనగర్ గౌడ సంఘం నాయకులు

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ సందర్భంగా
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల జాతర ఉత్సవ సందర్భంగా మన గౌడ కుల పెద్దలు మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణ గౌడ్ , గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ను తేదీ 25-04-23 మంగళవారం రోజున జరిగే బోనాల జాతరకు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తేదీ 17-04-23 సోమవారం రోజున ఉదయం
9 గంటలకు మన కరీంనగర్ గౌడ సంఘ సభ్యులను కలవడానికి అవకాశం ఇచ్చినారు. కావున మన గౌడ కుల బాంధవులు తేదీ 17.4.2023 ఉదయం 5 గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరి హైదరాబాద్ కు వెళ్ళవలసి ఉంటుంది. రావడానికి ఆసక్తి ఉన్నవారు ఆలయ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ ను సంప్రదించ గలరని కోరుచు న్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *