బీజేపి బూత్ అధ్యక్షునిగా లోనె రాజు

బీజేపి బూత్ అధ్యక్షునిగా లోనె రాజు

వీణవంక, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : బీజేపీ హిమ్మత్ నగర్ గ్రామ బీజేపి బూత్ అధ్యక్షునిగా లోనె రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మారం తిరుపతిరెడ్డి మరియు సీనియర్ నాయకులు లకోట వెంకన్న నియామక పత్రాన్ని అందజేశారు.

ప్రధాన కార్యదర్శిగా మోర్తల రఘువరన్ ప్రముఖులుగా నల్ల కోమల్ రెడ్డి బొంతల అమరేందర్, వలి మహమ్మద్, కృష్ణారావు బొంతల నాగరాజు , మారం మల్లారెడ్డి మేక రాకేష్ మహిళా ప్రముఖ గా జడల స్వరూప , లను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమం లో బీజేపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు రానున్న రోజుల్లో బీజేపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నియమానికి సహకరిచించిన ఈటెల రాజేందర్ గారికి మరియు అగ్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *