మూ.కా.స నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

మూ.కా.స నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

తిమ్మాపూర్, జనవరి 10 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల శాఖ మున్నూరు కాపు సంఘం నూతన సంవత్సరo (2023) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ ( అలుగు నూర్) కార్పొరేటర్ చల్ల శారద-రవీందర్,తిమ్మాపూర్ మండలం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మేoగాని రమేష్, అలుగునూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చిందం మల్లేశం, నాయకులు చల్ల మహేందర్, చల్ల జితేందర్, చిందం మల్లేశం, చిందం సంపత్, ఆకుల శ్రీధర్, తోట కోటేశ్వర్ లతో పాటు మున్నూరు కాపు సంఘం సభ్యులు, కులస్తు లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *