రీసెంట్‌ ట్వీట్‌లో మనోజ్ ఫైటింగ్ స్పిరిట్

హైదరాబాద్, మార్చి 25 (విశ్వం న్యూస్) : మెహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్ మధ్య బయటపడ్డ విబేధాలపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ‘అన్ని తప్పుల మధ్య సానుకూలంగా జీవించడం కంటే సరైన దాని కోసం పోరాడటమే కరెక్ట్’ అనే కోట్‌తో పాటు ‘క్రియేటివిటీకి శత్రువు నెగెటివిటీ’ అనే మరో కొటేషన్‌‌తో ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ పోస్ట్‌కు ‘బతకండి, బతకనివ్వండి.. అందరినీ హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *