కార్పొరేటర్ బండారి
మంజుల రవీందర్ ల
వివాహ వార్షికోత్సవ వేడుకలు

పీర్జాదిగూడ, మే 7 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ దంపతుల పెళ్లిరోజు వేడుకలు తన నివాసంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టెలిఫోన్ ద్వారా మేయర్ జేవియర్, స్వయంగా హాజరైన డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, బుచ్చి యాదవ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, 15వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసడెంట్ ఏవి రమణా రెడ్డి, సంగేపాక సుధాకర్, యూత్ అధ్యక్షులు బత్తి సుమిత్ పాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్ వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డి, దంతురి వెంకటేష్ గౌడ్, మనోహర్ రెడ్డి, సత్యం చారి యువత తదితరులు హాజరయ్యారు.