రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

హైదరాబాద్, జూలై 14 (విశ్వం న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం 31 మంది ఐఏఎస్‌లకు ట్రాన్స్‌పర్స్‌, పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీలు, పోస్టింగ్‌లు వచ్చి ఐఏఎస్‌లు వీళ్లే..

  • జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ఎస్‌.స్నేహ
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా ప్రియాంక ఆల
  • ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి
  • హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీగా అలగు వర్షిణి
  • క్రీడల సంచాలకులుగా కొర్రా లక్ష్మి
  • ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి
  • పర్యాటకశాఖ సంచాలకులుగా కె.నిఖిల
  • వ్యవసాయశాఖ ఉప కార్యదర్శిగా సత్యశారదాదేవి
  • ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శిగా కె.హరిత
  • ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన
  • యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌
  • ఎంఆర్‌హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ జనరల్‌గా శశాంక్‌ గోయల్‌
  • హైదరాబాద్‌ కలెక్టర్‌గా అనుదీప్‌ దురిశెట్టి
  • పెద్దపల్లి కలెక్టర్‌గా ముజమిల్‌ ఖాన్‌
  • కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య
  • టీఎస్‌ ఫుడ్స్‌ ఎండీగా సంగీత సత్యనారాయణ
  • భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్‌ జైన్‌
  • సెర్ప్‌ సీఈవోగా పొట్రు గౌతమ్‌
  • గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్‌ నికోలస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *