ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

హైదరాబాద్, మార్చి 16 (విశ్వం న్యూస్) : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఈ ముగ్గురు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు..
