తాజా వార్తలుతెలంగాణవరంగల్

ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నేతలు

ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నేతలు

వరంగల్ బ్యూరో, పిబ్రవరి 16 (విశ్వం న్యూస్) : నూతన ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన SP గౌస్ ఆలాం ని ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ, MSP ములుగు జిల్లా కోఆర్డినేటర్ ఇరుగు పైడి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలపారు. అనంతరం ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఉద్యమాల గురించి, సామాజిక సమస్యలపై చేస్తున్న పోరాటం గురించి వివరించడం జరిగింది. ములుగు జిల్లాలోని క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు తగిన చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో MSP ములుగు జిల్లా సీనియర్ నేత మడిపెల్లి శ్యామ్ ఎమ్మార్పీఎస్ నాయకులు తోకల రాంబాబు మాదిగ ఇరుగు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీకి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మార్పీఎస్ నేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *