కరీంనగర్ నూతన సి.పి ని కలిసిన జాతీయ కళారత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు)

కరీంనగర్, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : ఇటీవల కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా నియమితులైన ఎల్. సుబ్బారాయుడును గురువారం రోజున తమ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం గతంలో ఉమ్మడి కరీంనగర్ తను ఓ.ఎస్.డి గా పని చేసిన చేసిన జ్ఞాపకాలను జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు ) గుర్తు చేస్తూ మాట్లాడారు.