నీతూప్రసాద్ ఐఏఎస్ వాణిజ్య పనుల శాఖకు ఉండటం మా అదృష్టం

- తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
హైదరాబాద్, మార్చి 10 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో కమిషనర్ శ్రీమతి నీతో కుమారి ప్రసాద్ ఐఏఎస్ కొన్ని సంవత్సరాల నుండి ఈ శాఖలో పని చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ పక్షాన కొన్ని కోట్ల రూపాయలు ఈ ఒక శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావడానికి ప్రతి రోజు ప్రతి జాయింట్ కమిషనర్ తో పాటు కిందిస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పతి డివిజన్ కు సందర్శిస్తూ జాయింట్ కమిషనర్ స్థాయి నుండి ఏ సి టి ఓ స్థాయి వరకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ తేవడానికి అధికారులకు అన్ని రకాల సలహాలు ఇస్తూ ఎవరైనా అధికారులు ఏదైనా సలహా ఇస్తినచో ఆ సలహాను కూడా స్వీకరించి బకాయి ఉన్న వ్యాపారస్తుల నుండి ఎలా వసూలు చేయాలి అని చెప్తూ సలహాలు ఇస్తూ ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ రావాలి ఎలాగైనా అని చెప్పుతూ ఒక్కొక్క డివిజన్ కు ఒక టార్గెట్ ఇస్తూ మీరు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి వారిని కలిసినట్టు ఒక ఫోటో దిగి ఆ ఫోటోను ఆన్లైన్ ద్వారా చూసుకుంటూ ఆ అధికారి వెళ్లిన పని ఏమైంది అని మళ్లీ దానిని ఫాలో చేస్తూ రెవిన్యూ అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ రావాలని చెప్పుతూ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గా పనిచేసిన వారిలో కమిషనర్ల కంటే ఈమె ఎంతో మంచి వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ ఐఏఎస్ ఏ ఉద్యోగుల సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే ఆ సంఘానికి సంబంధించిన నాయకులు వెళ్లి ఈ సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పుతో ఉంటే చిరునవ్వు నవ్వుతూ అలాగాన అని చెప్పుతూ మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ ఐఏఎస్ గతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. మళ్ళీ కరీంనగర్ నుండి పంచాయతీరాజ్ కమిషనర్ గా పనిచేసే కూడా ఎంతో మంచి పేరు సంపాదించినారు. వాణిజ్య పనుల శాఖకు బదిలీపై వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు కలిసి ఏ సమస్య చెప్పిన కూడా చిరునవ్వుతో మాట్లాడుతూ ఆ సమస్య పరిష్కారం కొరకు తన వంతు కృషి చేసిన ఇలాంటి కమిషనర్ వాణిజ్య పనుల శాఖకు ఉండటం చాలా అదృష్టం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ప్రతిసారి వాణిజ్య పనుల శాఖ పనులతో పాటు ఇతర శాఖలకు ఇన్చార్జిగా ఉంటూ అక్కడ కూడా అక్కడి అధికారులతో చాలా మంచి కమిషనర్ అని గుర్తింపు పొందుతున్నారు. ఇలాంటి కమిషనర్ తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ పని చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగులు ఎంతో సంతోష పడతారు చాలా ఓపికగా ఎవరైనా చెప్పిన కూడా విని అలా కాదు ఇలా చేయాలి అని చెప్పుతో సలహా ఇస్తారు. అవును అని ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఆమె దృష్టికి తీసుకొని వచ్చినా వెంటనే ఆ సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తారు. అలాంటి అధికారి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ ఐఏఎస్ మా యొక్క వాణిజ్య పనుల శాఖకు ఉండటం చాలా అదృష్టం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తూ కరోనా సందర్భములో ఉద్యోగులు చనిపోతే కూడా చాలా బాధపడుతూ అలాంటి కుటుంబాలను కూడా వారి కుటుంబంలో నుండి ఒకరికి వెంటనే ఉద్యోగం కల్పించాలని జాయింట్ కమిషనర్లకు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఎవరైనా చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యులు కలవడానికి వెళ్తే తన బంధువులే ఇబ్బందులు ఉన్నారా అనే బాధపడే వ్యక్తి మా వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ ఇలాంటి కమిషనర్ ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ రావాలంటే రాత్రి పగలు వాణిజ్య పనుల అధికారుల ద్వారా లారీల తనకి చేయించి ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్ల రూపాయలు రెవెన్యూ రావడానికి కృషి చేసిన వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ ఐఏఎస్ మేడంకు పేరు దక్కింది మార్చి నెలలో ఫైనాన్స్ ఎండింగ్ ఇయర్ తను విధించిన రెవిన్యూ టార్గెట్ ప్రభుత్వ ఖజానాలో జమ కావడానికి ఫోన్ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ డివిజన్లకు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి రెవిన్యూ టార్గెట్ వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర బంగారు తెలంగాణ గా గుర్తింపు రావాలని మన వంతు అధికారులందరూ రెవిన్యూ ప్రభుత్వ ఖజానాకు రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడానికి మన వంతు కూడా కృషి చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ జమ కావడానికి ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు.