విశ్వ విజేత: RRRకు ఆస్కార్ అవార్డు


హైదరాబాద్, మార్చి 13 (విశ్వం న్యూస్) : నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది. RRR పాట నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అకాడమీ అవార్డును గెలుచుకోవడం ద్వారా చరిత్రను సృష్టించింది. దీనికి స్టాండింగ్ ఒవేషన్ కూడా లభించింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశానికి చెందిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ గెలుపొందింది.
RRR ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం పై చిరంజీవి స్పందిస్తూ… ప్రతి ఒక్క భారతీయుడు గర్వించే రోజు, రాజమోళి బృందానికి, ప్రేమ రక్షతుకు నా అభినందనలు
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం: మురళీ మోహన్
