కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాడి కౌశిక్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 13 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర రథసారథి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవితకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు ప్రభుత్వ, విప్ పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఘనంగా సన్మానించి, పూల మొక్క అందజేసి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.