ఇండస్ట్రీలో మంటలు ఆర్పడానికి తక్షణ చర్యలు తీసుకున్న రాంనగర్ కార్పొరేటర్ రవి చారి

ఇండస్ట్రీలో మంటలు ఆర్పడానికి తక్షణ చర్యలు తీసుకున్న రాంనగర్ కార్పొరేటర్ రవి చారి

అంబర్ పేట, ఫిబ్రవరి 3 (విశ్వం న్యూస్) : రాంనగర్ డివిజన్ అజామాబాద్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం జరిగింది సుగుణ స్టీల్ ఇండస్ట్రీ ఉంది దాని పక్కన ఉన్నటువంటి మ్యారేజ్ కి సంబంధించిన డెకరేషన్ గోదాంలో మొత్తం కూడా కాలి పోయింది తక్షణమే ఇంటిమేషన్ అందుకున్న రాంనగర్ కార్పొరేటర్ రవి చారి ఫైర్ ఇంజన్ వారికి ఫోన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి అక్కడ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మంటలను తక్షణమే ఆర్పాలని రామ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ రవి చారి అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *