అడ్రస్ లేకుండా చేస్తా

- హరీష్ రావు పై ఎమ్మెల్యే మైనం పల్లి సంచలన వాఖ్యలు
హైదరాబాద్, ఆగస్టు 21 (విశ్వం న్యూస్) : మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్ గిరి BRS MLA మైనంపల్లి హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ‘మల్కాజ్ గిరి నుంచి నేను, మెదక్ నుంచి నా కుమారుడు పోటీ చేస్తాం. మెదట్లో హరీశ్ పెత్తనం ఏంటి? అవసరమైతే సిద్దిపేటలో నా తడాఖా చూపిస్తా.
హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా. KCR కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారు. మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాం’ అని తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాట్లాడారు.