కొత్తగట్టు మచ్చగిరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పాల్గొన్నచిట్టిమట్ల శ్రీమన్నారాయణ దంపతులు
జమ్మికుంట, పిబ్రవరి 19 (విశ్వం న్యూస్) : కొత్తగట్టు మచ్చగిరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేశ్వర ట్రేడింగ్ కంపెనీ యజమాని చిట్టిమట్ల శ్రీమన్నారాయణ దంపతులు. వేద పండితులు మధ్య జరిపించారు. ఇట్టి కార్యక్రమంలో చిట్టిమట్ల శ్రీమన్నారాయణ దంపతులు మరియు వారి యొక్క కుమారుడు విధాన్ శర్మ మరియు మున్నాభాయ్ తదితరులు పాల్గొన్నారు.