ఘనంగా సీఎం కప్ -2023
క్రీడా పోటీలు ప్రారంభవం

జమ్మికుంట, మే 16 (విశ్వం న్యూస్) : జమ్మికుంట లోని బాలుర పాఠశాల మైదానం లో సీఎం కప్ 2023 మండల స్థాయి క్రీడలను ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయతో కలిసి ప్రారంభించిన మున్సిపల్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశినీ స్వప్న కోటి మరియు గౌరవ కౌన్సిలర్స్ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, MRO రాజేశ్వరి, ఎంపిడిఓ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
