క్రీడాకారులకు తన వంతు సహాయం అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి

క్రీడాకారులకు తన వంతు సహాయం అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి

అంబర్ పేట,జనవరి 25 (విశ్వం న్యూస్) : క్రికెట్ క్రీడను ఆడే పిల్లలను ప్రోత్సహించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి. పిల్లలకు చదువుతోపాటు వారు ఆరోగ్యంగా ఉండాలంటే ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యమని తెలియజేస్తూ క్రికెట్ క్రీడను ఆడటానికి వెళుతున్న పిల్లలకు తన వంతు సహాయ సహకారాలు అందించి వారిని ప్రోత్సహించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి.రాంమూర్తి, తిరుపతి రెడ్డి,స్వర్ణలత, నారాయణ,కో ఆప్షన్ సభ్యులు దివాకర్ ,ప్రజాప్రతినిధులు , అందరూ జిల్లా అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *