వద్ధిరాజు ‘రవిచంద్ర’

హైదరాబాద్, పిబ్రవరి 27 (విశ్వం న్యూస్) : వ = వరాల పంటవై కీ!!శే!! వద్ధిరాజు నారాయణ పటేల్ – వెంకట నర్సమ్మ దంపతుల సంతానంగా జన్మించిననవు.
ది = దినదిన ప్రవర్థమానమై లక్ష్యాన్ని గమ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చిన్ననాటి నుండే ప్రయత్నాలు ప్రారంభించినవు.
రా = రాజుగా, రా రాజుగా కలలుకన్నావు, అవి నిజం చేసుకోవడానికి అహర్నిశలు కృషిచేశావు, నిజమే అని నిరూపించావు
జు = జులుముకు, బలముకు ఎదురుగా నిలిచావు,గెలిచావు.
ర = రవిలా ప్రకాశించావు. సూర్యునిలా వెలుగును పంచావు.
వి = విజయాలు సాధించావు. నాయకుల మెప్పును పొందావు.
చంద్ర = చంద్రునిలా ఆపన్నులకు అండగా నిలిచావు.
నీ చల్లని చూపులతో పేదల కష్టాలు కడగండ్లను తీర్చావు.
గుడులకు, బడులకు, సత్రాలకు దానం చేసి దాన కర్ణుడివి అయినావు.
దరిచేరిన వారికి అండ దండ నీవే అయినావు
అనుకున్న లక్ష్యం కోసం వడి వడిగా అడుగులు వేసావ్
అనుకున్న లక్ష్యం సాదించావు, ఇంకా సాధిస్తావు అన్నా వద్ధిరాజు రవిచంద్రన్నా