అప్పుగా తెచ్చిన రూ.100 లక్షల కోట్లు ఏం చేశారు? : మంత్రి కేటీఆర్‌

అప్పుగా తెచ్చిన రూ.100 లక్షల కోట్లు ఏం చేశారు? : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : ప్రధాని మోడీ గతంలో ఎవరూ చేయని విధంగా రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ సొమ్మును దేనికి ఖర్చు చేశారో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్‌ చేశారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు.

తెలంగాణ అభివృద్దికి ఎన్నారైలు క‌లిసి రావాలని పిలుపు
తెలంగాణ అభివృద్దికి ఎన్నారైలు క‌లిసి రావాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు. స్విట్జ‌ర్‌లాండ్ ఆయ‌న‌ మాట్లాడుతూ ఎన్నారైలతో సంక్రాంతి పండుగ జ‌రుపుకోవడం చాలా ఆనందంగా ఉంద‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌చారం చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు వ‌చ్చేలా చూడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *