వడ్ల కొనుగోలు కేంద్రాన్ని
ప్రారంభించిన పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో పిఎసిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జడ్పిటిసి వనమాల సాధవరెడ్డి, సొసైటీ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎక్కటి రఘుపాల్ రెడ్డి, జగ్గయ్య పల్లె సర్పంచ్ కనపర్తి వంశీధర్ రావు, డైరెక్టర్ కామిడి కావ్య శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ కవిత శ్రీనివాస్, పల్లె రాజమౌళి గౌడ్, తిరుపతిరెడ్డి, మారవుల రాజేందర్, కామిడి శ్రీకాంత్ రెడ్డి, నాంపల్లి కుమారస్వామి, గొరిగే కుమార్, పల్లె స్వామి, భవు రాకేష్, రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.