సంవత్సరికం కార్యక్రమానికి హాజరైన పాడి కౌశిక్ రెడ్డి

సంవత్సరికం కార్యక్రమానికి
హాజరైన పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట, ఏప్రిల్ 30 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మండల పరిధిలోని విలాసాగర్ గ్రామంలో కేడీసీసీ వైస్ చెర్మైన్ పింగిళి రమేష్ గారి తండ్రి పింగీలి అంకుస్ గారి సంవత్సరిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ గారితో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పింగిలి రమాదేవి రమేష్, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, గౌరవ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు, మరియు జమ్మికుంట పట్టణ కాటన్ మిల్లర్ యజమానులు, అయిత యుగంధర్, నగునూరి రవీందర్, శ్యామ్, కామిశెట్టి ప్రకాష్, బచ్చు వీర్లింగం, ముక్క, శివయ్య, ఈ కార్యక్రమంలో తదితరులు కాటన్ మిల్లర్స్ యజమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *