రెడ్ బకెట్ బిర్యానీ హౌస్ షాప్
ఓపెనింగ్ చేసిన పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట, మే 2 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనీ గాంధీ చౌరస్తా వద్ద రెడ్ బాకెట్ బిర్యానీ హౌజ్ ను ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయతో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశినీ స్వప్న కోటి గారు గౌరవ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.