ఘనంగా స్వర్గీయ శ్రీ కేతిరి
సాయి రెడ్డి విగ్రహావిష్కరణ

జమ్మికుంట, మే 2 (విశ్వం న్యూస్) : హుజూరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ కేతిరి సాయి రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కెప్టెన్ లక్ష్మీకాంత రావు, ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశినీ స్వప్న కోటి, గౌరవ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.